హీరోయిన్ నివేద పేతురాజ్ యంగ్ హీరోయిన్ గా తన గ్లామర్ తో అందంతో పలు సినిమాలలో నటించింది. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా బ్లాక్ చీరలో ఆమె మత్తెక్కించే ఫోజులతో మైమరిపిస్తోంది. ట్రాన్స్ పేరెంట్ చీర కట్టి వయ్యారంగ ఒంపు సొంపులతో కుర్రకారులకు గుండెల్లో గుబులు పెట్టాలా కనిపిస్తోంది నివేద పెత్ రాజ్. ఫ్రెంట్ బ్యాక్ సైడ్ అందాలను చూపిస్తూ మరింత కుర్రాళ్లకు విరహతాపం పెంచేలా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.ఇంస్టాగ్రామ్ లో ఈ అమ్మడి అందాలు చూసి కుర్రకారుల సైతం పొగీడేస్తున్నారని చెప్పవచ్చు.. బ్లాక్ చీరలో నివేదా పేతురాజు నడుము వంచి మరి అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. మరొకవైపు ఫ్రంట్ ఎద అందాలను బ్యాక్ సైడ్ బ్యాక్ అందాలను 360 యాంగిల్ లో చూపిస్తోంది. ఇటీవలే నివేద పేతురాజ్ హీరో విశ్వక్ తో కలిసి దమ్కీ సినిమాలో నటించింది. ఈ సినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకొని మంచి మార్కులు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. సినిమాల పరంగా మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ రెగ్యులర్గా కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటోంది.తెలుగులో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు రాకపోయినా తమిళంలో మాత్రం పలు సినిమాలలో నటిస్తున్నట్లు సమాచారం. తెలుగులో మాత్రం చిత్రలహరి ,బ్రోచేవారెవరు అలా వైకుంఠపురం, రెడ్, పాగల్ వంటి చిత్రాలలో నటించింది. ఈ సినిమాలతో పరవాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ సెకండ్ హీరోయిన్ పాత్రలు మరింత ఆకట్టుకుంది. మొదట మెంటల్ మదిలో అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మెప్పించింది. నల్లని చీరలో ఈమె అందాల ఫిజిక్కుతో అలరిస్తుంటే కుర్రకారులు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడుకు సంబంధించి ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: