స్టార్ల పెళ్లిళ్ల గురించి, విడాకుల గురించి అలాగే బ్రేకప్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరు ఒకరి ఇష్టాలు ఒకరి ని గౌరవిస్తామని అలాగే ఒకరి పేర్లు ఇంకొకరు టాటూ లు వేయించుకొని ఆతరువాత బ్రేకప్ అయ్యాకనో లేక విడాకులు తీసుకున్నాకనో ఆ టాటూ లు చెరగ ని గుర్తులుగా అయితే మిగిలిపోతుంటాయి. సమంత ప్రస్తుతం అదే పరిస్థితిని ఎదుర్కొంటుందా..? అంటే నిజమే అంటున్నారట అభిమానులు. నాగ చైతన్య తో వివాహమయ్యా క సామ్ చై పేరు ను రొమ్ము భాగానికి దిగువన పక్కటెముకలకు పై భాగం లో వేయించుకున్న సంగతి తెలిసిందే.

సమంత శరీరం పై మూడు పచ్చబొట్లు అయితే కనిపిస్తాయి.. ఒకటి చేతి మణికట్టు వద్ద రెండు బాణాల రూపంలో మ్యాచింగ్ టాటూ అయి తే ఉంటుంది. అది చైతన్య చేతిమీద కూడా ఉంటుందట.. ఇక రెండోది.. సామ్ మెడ కింద ymc అని రాసి ఉంటుందట. మూడోది చైతన్య పేరు. మూడు టాటూలు చైతన్య కు సంబంధించినవే కావడం గమనార్హం.. ఎంత ప్రేమగా వేయించుకుందో.. ఇప్పుడు అదే ప్రేమ ను తలుచుకొ ని బాగా బాధపడుతుంది. ఒక ఇంటర్వ్యూలో టాటూ వేయించుకోవచ్చా అంటే.. అస్సలు వద్దు అని దానివలన ఎంతబాధ ఉంటుందో చెప్పకనే చెప్పిందట సామ్ . తాజాగా చైతన్య పేరు.. సామ్ ఒంటిపై మరోసారి దర్శనమిచ్చింద ట.. తాజాగా సిటడెల్ లండన్ ప్రీమియర్‌ ఈవెంట్‌లో పాల్గొన్న సామ్.. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో చైతన్య పేరు స్పష్టం గా కనిపిస్తోంది. దీంతో మరోసారి ఈ టాటూ హాట్ టాపిక్ గా అయితే మారింది. ఏదిఏమైనా.. కొన్ని గుర్తులు మనం చెరపలేం. అంటూ అభిమాను లు కూడా కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: