యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ ని ఎన్టీఆర్ 30 అని ఈ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా స్క్రిప్ట్ పనులకు మరియు ప్రీ ప్రొడక్షన్ పనులకు చాలా సమయాన్ని తీసుకున్న ఈ సినిమా దర్శకుడు కొరటాల శివమూవీ షూటింగ్ ను ప్రారంభించిన తర్వాత మాత్రం ఫుల్ స్పీడ్ లో ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేస్తూ వస్తున్నాడు.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన విషయం మనకు తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ను ప్రారంభించిన ఈ మూవీ యూనిట్ ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన రెండు షెడ్యూల్లా షూటింగ్ ను పూర్తి చేసింది. కేవలం నెల రోజుల వ్యవధి లోనే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్ ల షూటింగ్ ను పూర్తి చేసింది. ఈ మూవీ మొదటి షెడ్యూల్లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను ఈ మూవీ యూనిట్ చిత్రీకరించగా ... రెండవ షెడ్యూల్ లో ఈ మూవీ లో వచ్చే ఒక మేజర్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించింది.

మూవీ యొక్క తదుపరి షెడ్యూల్ ను మే రెండవ వారంలో ఈ మూవీ యూనిట్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించనుండగా ...  బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్టీఆర్ ... జాన్వి కపూర్ ... సైఫ్ అలీ ఖాన్ పై ఈ మూవీ యూనిట్ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: