అల్లు అర్జున్ పుష్ప సినిమాకి, మహేష్ సర్కార్ వారి పాట సినిమాకి విలన్ లు లు కరువయ్యారట..ఇద్దరు స్టార్ హీరోలు.. వారు అవసరమనుకుంటే ఇతర భాషలనుంచి మంచి నటుల్ని విలన్ గా తీసుకురావచ్చు కానీ ఎందుకో వీరి సినిమాలకి విలన్ సెట్ కావట్లేదు.. ఇప్పటికే సుకుమార్ పుష్ప సినిమా కోసం చాలామంది విలన్ లను అనుకున్నారు కానీ ఒక్కరు కూడా సెట్ అవలేదు.. అటు మహేష్ కూడా బాలీవుడ్ నటులను ప్రయత్నించినా ఎందుకో విలన్ ఇంతవరకు సెట్ అవలేదు.. దాంతో తెలుగులోనే ఓ విలన్ కి వెళ్తున్నారని తెలుస్తుంది.. ఏదేమైనా సూపర్ స్టార్ హీరోల సినిమాలకి విలన్ దొరకకపోవడమేంటి చిత్రం కాకపోతే..