తొలి సినిమా నుంచి ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తూ ఓ స్థాయి హీరో గా గుర్తింపు తెచ్చుకున్నారు శర్వానంద్.. అయన గత చిత్రాలు రాధా, మహానుభావుడు, పడిపడిలేచి మనసు, రణరంగం , జాను సినిమా లు దారుణంగా పరాయజం పాలవగా.. ప్రస్తుతం చేస్తున్న కీరవాణి, శ్రీకారం అనే చిత్రాపై మంచి హోప్స్ పెట్టుకున్నాడు.అయితే కరోనా కారణం గా అయన చేస్తున్న సినిమాలు నిలిచిపోయాయి..త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టుకోనున్నాయి..ఇటీవలే శర్వానంద్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని అనౌన్స్ మెంట్ వచ్చింది.. RX100 సినిమా తో మంచి డైరెక్టర్ గా అజయ్ భూపతి పేరు తెచ్చుకున్నాడు.