రాజకీయాలకు చిన్న బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే..మధ్య మధ్య ప్రజలను పలకరిస్తూనే సినిమాలు కూడా చకచకా చేసేస్తున్నాడు. ప్రస్తుతం అయన చేస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. దిల్ రాజు నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకి వేణు శ్రీరామ్ ఈ సినిమా కి దర్శకుడు.. గతంలో ఓ మై ఫ్రెండ్ సినిమా తో దర్శకుడిగా పరిచయమైన వేణు ఈ సినిమా కి డైరెక్టర్.. బాలీవుడ్ లోని పింక్ సినిమా కథను పవన్ కళ్యాణ్ చేయడం విశేషం.