వారిద్దరూ తెలుగు సినీ పరిశ్రమలో ఒక పేజీ ని తమకంటూ లిఖించుకున్నారు.. తమ నటనతో తెలుగు సినీ ఒరవడిని మార్చేసిన దిగ్గజర్లు.. వారే... నటులు ప్రకాష్ రాజ్ , శ్రీహరి.. టాలీవుడ్ లో తమ కంటూ మాస్లో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. వీరు.. ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసి ప్రేక్షకులకు తమ నవరసాలను అందించిన వీరు ఒకరికొకరు బంధువులు అవుతారట. అది ఎలాడో చూద్దాం.. తెలుగు సినీ పరిశ్రమలో విలన్గా ఎంట్రీ ఇచ్చి...కామెడీ విలన్గా నవ్వులు కురిపించాడు రియల్ స్టార్ శ్రీహరి.