పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు ఆరు ప్రచార సభలతో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అయన చేసే సినిమా ల విషయానికొస్తే వకీల్ సాబ్ రిలీజ్ అవడానికి రెడీ గా ఉంది.. ఏకే రీమేక్ సినిమా శెరవేగంగా ముస్తాబవుతోంది. ఇక క్రిష్ సినిమా ఓ వైపు షూటింగ్ జరుపుకుంటుంది. హరీష్ శంకర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎలక్షన్స్ నాటికీ మాక్జిమం సినిమాలు చేయాలనీ పవన్ డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది. ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ మరొకొన్ని సినిమాలను కూడా చేసే ఆలోచనలో ఉన్నట్ల