తెలుగు సినిమాల్లో ఒక్కసారిగా దూసుకొచ్చి స్టార్ హీరోయిన్ గా మారిన భామ సాక్షి శివానంద్. తెలుగులో నటించిన తొలి సినిమానే మెగాస్టార్ చిరంజీవితో మాస్టర్ సినిమాలో నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతోసాక్షి శివానంద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> సాక్షి శివానంద్ తెలుగు సినిమాల్లో కొన్నాళ్లు తిరుగులేకుండా పోయింది. తన గ్లామర్ తో క్యూట్ లుక్స్ తో మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న సాక్షి తర్వాత స్టార్ హీరోల సరసన మెయిన్ హీరోయిన్ గా అవకాశాలను పట్టేసింది.

IHG

 

సాధారణంగా తొలి సినిమాలో బికినీ వేసే హీరోయిన్లకు విరుద్ధంగా ఆమె తన తర్వాతి ప్రాజెక్టుల్లో బకినీ వేసి తన అందంతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. మోహన్ బాబుతో చేసిన యమజాతకుడు, కలెక్టర్ గారు సినిమాల్లో స్విమ్ సూట్ వేసి తన గ్లామర్ పవర్ చూపించింది. అసలే అందగత్తె కావడంతో బికినీల్లో సాక్షి మరింతగా మెరిసిపోయేది. కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన సముద్రం సినిమాలో కూడాసాక్షి శివానంద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> సాక్షి శివానంద్ స్విమ్ సూట్ వేసి ఆకట్టుకుంది. కలర్ ఫుల్ స్విమ్ సూట్లలో సాక్షి అప్పట్లో సెక్సీగా ఉండేది. యమజాతకుడు, సముద్రం సినిమాల్లో మరింత సెక్సీగా కనిపించి ఓ సెక్షన్ ఆడియన్స్ కు హార్ట్ త్రోబ్ గా మారింది.

 

 

తమిళ, హిందీ భాషల్లో కూడా సాక్షి పలు సినిమాలు చేసింది. కానీ తెలుగులో సాక్షికి వచ్చిన గుర్తింపు మరే భాషలో కూడా రాలేదనే చెప్పాలి. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. సాక్షి శివానంద్ తొలి సినిమా మాస్టర్ 1997లో విడుదలైంది. దాదాపు రెండేళ్ల గ్యాప్ లోనే అగ్ర హీరోలందరితో నటించింది. కానీ నాలుగు, ఐదేళ్ల కంటే ఇండస్ట్రీలో ఎక్కువగా నిలబడలేక పోయింది. 2002-03 నుంచి త్రిష, శ్రియ వంటి కొత్త హీరోయిన్ల రాకతోసాక్షి శివానంద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> సాక్షి శివానంద్ తన కెరీర్లో వెనుకబడిందనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: