నేటి డ్యాన్సర్లపై.. హీరోయిన్ల పై వివిధ రకాల బుల్లితెర కార్యక్రమాలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో పై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు రాకేష్ మాస్టర్. కానీ ఆ తర్వాత మాత్రం ఏమైందో తెలియదు గానీ జబర్దస్త్ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో భాగంగా ఇక రాకేష్ మాస్టర్ తనదైన శైలిలో కామెడీ పంచుతు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే రాకేష్ మాస్టర్ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాటినుంచి.. బుల్లెట్ భాస్కర్ రాకేష్ మాస్టర్ పై అందరినీ షాక్ కి గురి చేసే పంచులు వేస్తూ కామెడీని పంచుతున్నారు.
ఇటీవలే విడుదలైన ప్రోమో లో భాగంగా రాకేష్ మాస్టర్ ఏకంగా గే గెటప్ లో ఎంట్రీ ఇవ్వడం తో అందరూ షాక్ అవుతారు. గే గెటప్ లో ఎంట్రీ ఇవ్వడమే కాదు ఒక పంప్ కొట్టుకుంటూ వస్తాడు రాకేష్ వస్తారు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న బుల్లెట్ భాస్కర్ మీరు ఏం చేస్తుంటారు అని అడగడంతో.. ఇక ఏం సమాధానం చెప్పకుండా పంపు కొడతాడు. ఇక వెంటనే స్పందించిన జబర్దస్త్ జడ్జి రోజా.. యూట్యూబ్ లో పంపు కొడుతూ ఉంటాడు అంటూ షాకింగ్ కామెంట్ చేస్తుంది దీంతో అందరూ షాక్ అవుతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి