బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా తయారయింది. ఆమె హీరోయిన్ గా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని రాజ్ కుంద్రాను ప్రేమించి పెళ్లి చేసుకో గా ఇటీవలే ఆయన పోర్నోగ్రఫీ లో దేశవ్యాప్తంగా ఆరోపణలు, త్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని పెద్ద పెద్ద హీరోల సినిమాల అవకాశాలను అందిపుచ్చుకుని శిల్పా శెట్టి క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత ఆమెకు కోట్ల రూపాయల పారితోషికాన్ని కుమ్మరించారు నిర్మాతలు.

ఆమె హీరోయిన్ గా డబ్బు సంపాదించడం తో ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఇప్పటివరకు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తూ జీవితాన్ని సాగిస్తుంది. వాస్తవానికి సెలబ్రిటీలు అయిన తరువాత అందరి అభిరుచులు మారుతూ ఉంటాయి చేతిలో డబ్బు కూడా ఉండడంతో వారి అభిరుచులకు తగ్గట్లుగా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. అలా హీరోలు కార్లు బైకులు కొనుగోలు చేస్తూ ఉంటారు. హీరోయిన్ లు కూడా తక్కువేం కాదు. మేకప్, డ్రెస్సుల విషయంలో లక్షల వరకు ఖర్చు పెడు తుంటారు.  ముఖ్యంగా హ్యాండ్ బ్యాగ్, వాచ్ , మేకప్ ల కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడరు. 

ఆ విధంగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఇటీవల కాలంలో ఆమె పెట్టుకున్న వాచ్ సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. ఆ వాచీ ధర ఏకంగా 16 లక్షల రూపాయలు ఉంటుందట. ఇంపోర్టెడ్ వాచ్ కావడంతో ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అని ఆమె వాడుతున్నారట. ఇంత ఖర్చు పెట్టి వాచ్ కొనే బదులు లగ్జరీ కార్ వస్తుంది కదా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ చేతిలో డబ్బు ఉంటే సెలబ్రిటీలు ఏది చేయడానికైనా వెనుకాడరు అనే విషయాన్ని మనం గమనించాలి తెలుగులో రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాహస వీరుడు సాగర కన్య సినిమా వెంకటేష్ తో కలిసి శిల్పాశెట్టి ఇక్కడ నటిగా పరిచయం అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: