అందరి జీవితాల్లో ను కష్టాలు, కడగండ్లు రావడం సహజం.. కాని అలాంటివి ఏవీ రాకుండా చాలా నా లాగ దర్జాగా బతకాలంటే ఏం చేయాలి అని రాంగోపాల్ వర్మ సూత్రాలు వెంటే మనం కూడా అలాగే బ్రతకొచ్చట. ఇక రాంగోపాల్ వర్మ ప్రపంచంలో ఎటువంటి ఇన్సూరెన్స్ జరిగిన, కరోనాతో అందరూ ఇబ్బంది పడుతున్న.. ఆయన హలో కాసింత భయం కూడా ఉండేది కాదు. అలాంటి సమయంలోనే సినిమాలు తీసి విడుదల చేస్తారు రాంగోపాల్ వర్మ. అలాంటి వర్మ తాజాగా రాముఇజం అనే ఒక వీడియోని విడుదల చేసి ప్రజలలో ధైర్యాన్ని నింపాలని చూస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియో గురించి మనం చూద్దాం.

వర్మ తాజాగా.. వర్రీ (ఆందోళన) అనే ఒక అంశంపై తన మనసులో ఉన్న నా మాటను తెలియజేశారు. ఆందోళన అనేది ఇది ప్రతి చిన్న విషయానికి పడకూడదని తెలియజేశారు వర్మ. ముఖ్యంగా కరోనా సమయంలో సెలవు ఇవ్వడం చేత.. తిరిగి పాఠశాలలు పునరుద్ధరణ వచ్చినప్పుడు.. వారి పరీక్షల సమయం దగ్గర పడుతున్నప్పుడు తల్లిదండ్రులు చాలా వర్రీ అవుతుంటారని.. వాస్తవానికి అలా ఉండకూడదని తెలియజేశారు వర్మ.. పాస్ కాకపోయినా ఏమన్నా అవుతుందా.. పరీక్షలు జీవితమా.. అంటూ తెలియజేశారు.

ఇక నేను కూడా కరోనా సమయంలో అసలు ఇంత కూడా భయపడే లేదని తెలియజేశారు.. వస్తే రాణి వస్తుంది వెళ్తుంది అంటూ తెలియజేశారు.. మనం ఉన్నంత వరకు సమయాన్ని బాగా ఎంజాయ్ చేయాలి అంటూ ఒక మెసేజ్ ఇచ్చారు ప్రజలకు వర్మ. ఎప్పుడూ మనం చాలా ధైర్యంగా ఉండి ముక్కుసూటి గానే ప్రవర్తిస్తూ ఉండాలని తెలియజేశారు. ఇక వర్మ ఇలాంటి విభిన్న మైన  సలహాలు ఇవ్వడంతో పాటుగా ఒక మెసేజ్ ఇచ్చే వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా పాపులర్ అయింది. ఇక ఇలాంటి వీడియోలు తన దగ్గర ఎన్నో ఉన్నాయని తెలియజేశారు వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: