సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శింపబడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. విడుదలైన మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను సాధించిన సర్కారు వారి పాట సినిమా ఇప్పటి వరకు 17 రోజుల బాక్సాపీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ సినిమా కలెక్షన్ల గురించి తెలుసుకుందాం.

 1 వ రోజు : 36.01 కోట్లు
 2 వ రోజు: 11.04 కోట్లు
 3 వ రోజు: 12.01 కోట్లు
 4 వ రోజు: 12.06 కోట్లు
5 వ రోజు : 3.64 కోట్లు
6 వ రోజు : 2.32 కోట్లు
 7 వ రోజు  : 1.82 కోట్లు
 8 వ రోజు : 1.79 కోట్లు
 9 వ రోజు  : 1.40 కోట్లు
 10 వ రోజు : 1.58బీకోట్లు
 11 వ రోజు : 2.40 కోట్లు
 12 వ రోజు: 86 లక్షలు
 13 వ రోజు : 50 లక్షలు
 14 వ రోజు : 27 లక్షలు
 15 వ రోజు  : 26 లక్షలు
 16 వ రోజు  : 13 లక్షలు
 17 వ రోజు సర్కారు వారి పాట సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 22 లక్షల  కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా 17 రోజులకు గాను సర్కారు వారి పాట సినిమా 88.31 కోట్ల షేర్ , 133.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.


17 వ రోజు సర్కారు వారి పాట సినిమా ప్రపంచవ్యాప్తంగా 31 లక్షల షేర్ , 60 లక్షల గ్రాస్ కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసింది.
17 రోజులకు గాను సర్కారు వారి పాట సినిమా ప్రపంచ వ్యాప్తంగా 107.50 కోట్ల షేర్, 173 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: