సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమా కథలు ఒక హీరో. ఆను కోని రాసిన ఆ సినిమాలు వేరే హీరోలతో నటించి మంచి విజయాన్ని అందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా లోని పాటలు స్విట్జర్లాండ్ లో జరుగుతున్న సమయంలో వి వి వినాయక్ జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం జరిగిందట. దీంతో జూనియర్ ఎన్టీఆర్ కు సరిపడా కథ ఉంది అందులో తను నటించాలని కోరడం జరిగిందట. కానీ వీవీ వినాయక్ వేషధారన చూసిన ఎన్టీఆర్ సినిమా విషయంలో కాస్త సందేహ పడ్డారట.


హైదరాబాద్ కు వచ్చాక తమని కలవాలని ఎన్టీఆర్.. వివి వినాయక్ చెప్పి పంపించారు. జూనియర్ ఎన్టీఆర్ కథ విని నచ్చలేదని చెప్పి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తోంది. వినాయక్ చెప్పిన కథ విన్న జూనియర్ ఎన్టీఆర్ కు ఆ కథ ఎంతగానో నచ్చడం జరిగింది ఎన్టీఆర్ కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడని వార్తలు ఎక్కువగా అప్పట్లో వినిపించాయి.. దాంతో ఎన్టీఆర్ వినాయక్ ను లవ్ స్టోరీ వద్దు మాస్ కథలు కావాలని అడిగారట.

ఆ తరువాత వినాయక్ ఆది సినిమా స్క్రిప్టును సిద్ధం చేసి జూనియర్ ఎన్టీఆర్ ను ఒప్పించారు అలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథ ఏమిటంటే దిల్. ఈ సినిమాని చేసి ఉంటే ఎన్టీఆర్ ఖాతాలో మరొక హిట్ పడేది.అతి తక్కువ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ జరిగిపోయి పరిమిత బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించే మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక నితిన్ ఈ సినిమాలో హీరోగా నటించారు నిర్మాతగా దిల్ రాజు ఈ సినిమాని తెరకెక్కించారు. ఆది సినిమాతో ఎన్టీఆర్ను స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకు మించి సక్సెస్ అందుకుందని చెప్పవచ్చు ఆ తర్వాత సింహాద్రి సినిమాతో మరో సక్సెస్ను అందుకున్నాడు ఎన్టీఆర్ దీంతో తిరుగులేని మాస్ హీరోగా పేరు పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: