తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ వున్న ముద్దుగుమ్మలలో ఒకరు అయిన అంజలి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ వెంకటేష్ , మహేష్ బాబు హీరోలుగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో  మంచి గుర్తింపును దక్కించుకుంది . 

ఆ తర్వాత అనేక సినిమాలలో అవకాశాలు దక్కించుకున్న అంజలి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కిరీర్ ని కొనసాగుతోంది. ప్రస్తుతం అంజలి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో  కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ మూవీ తో పాటు నితిన్ హీరోగా తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం మూవీ లో అంజలి ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. అంజలి మాచర్ల నియోజకవర్గం మూవీ లో నటించిన  స్పెషల్ సాంగ్ ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతుంది. 

ఇలా మూవీ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న అంజలి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో  భాగంగా తాజాగా అంజలి కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ వైట్ కలర్ లో ఉన్న పొట్టి డ్రెస్ ని వేసుకొని తన థాయ్ అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం అంజలి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: