రెబల్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రాలలో సలార్ చిత్రాలు టాప్ లిస్టులో ఉన్నదని చెప్పవచ్చు. ఎందుచేత అంటే ఈ సినిమా కంటే ముందు రామాయణం బ్యాక్ డ్రాప్ లో ఆది పురుష్ సినిమాని విడుదల చేస్తూ ఉన్నారు అయితే ఈ సినిమా రాబోయే సంక్రాంతి కి విడుదల కాబోతున్నదని ఒక వర్గం ప్రేక్షకులు తెలియజేస్తున్నారు కానీ అందరి ఫోకస్ అయితే ఎక్కువగా ఇప్పుడు సలార్ సినిమా పైన ఉన్నది. ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నిల్ దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన మరింత ఆసక్తి నెలకొంటుంది.


ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా మాస్ యాక్షన్ కంటెంట్ ఉంటుందనే నమ్మకంతో ఉన్నారు ప్రభాస్ నటించిన గత రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి ముఖ్యంగా రాధే శ్యామ్ సినిమా అయితే బారెడు చేస్తారుగా నిలిచింది. దీంతో ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేసే సినిమా ఏదైనా ఉంటే బాగుంటుంది అనుకుంటున్న సమయంలో చేస్తున్నట్లు తెలియజేశారు దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ సినిమాపై నమ్మకం చేకూరింది. ఈ సినిమా లో విక్రమ్ తరహాలో ఒక బలమైన ట్విస్ట్ ఉంటుంది అన్నట్లుగా సమాచారం.చివరి పది నిమిషాలలో విక్రమ్ సినిమాలో సూర్య ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాడో అందరికీ తెలిసింది.. పదినిమిషాలు పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది అయితే సలార్ సినిమాలో కూడా అదే తరహాలో చివరి పది నిమిషాలలో సృష్టించే పాత్ర ఒకటి రాబోతున్నట్లు తెలుస్తోంది ఆ క్యారెక్టర్ మరెవరో కాదు కే జి ఎఫ్ హీరో యష్ అన్నట్లుగా సమాచారం. అయితే ఈ సినిమాని మల్టిస్తారు లెవెల్లో చూపిస్తారా లేదంటే కొత్త క్యారెక్టర్ ఏమైనా ప్రజెంటేషన్ చేస్తారా అనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు. ముఖ్యంగా ఈ క్యారెక్టర్ నిజమో కాదు తెలియాలి అంటే అఫీషియల్ క్లారిటీ వచ్చేవరకు వేచి ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: