స్టార్ హీరోయిన్ సమంత  స్టార్ డమ్ రోజు రోజుకీ పెంచుకుంటూ పోతోంది. ఈమె వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అంతేకాదు ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తరువాత క్షణం కూడా ఖాళీగా ఉండకుండా.. సినిమాలతో బిజీ అయిపోయింది. అయితే ఖాళీ టైమ్ దొరికితే.. ప్రెండ్స్ తో టూర్లు.. లేదంటే ఆధ్యాత్మిక విషయాల వైపు చూస్తోంది.ఈక్రమంలోనే సమంతకు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది.అయితే  సామ్ రెండో పెళ్ళి చేసుకోబోతోంది అంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఈ పెళ్ళిని ఫేమస్ స్పిరుచ్యూవల్ గురు సద్గురు బాబా దగ్గరుండి చేయబోతున్నారట...?

ఇక  ఈ వార్తల్లో నిజమెంతో కాని.. పుకారు మాత్రం గట్టిగా షికారు .చేస్తోంది.ఇకపోతే సమంతకు తగిన వరున్ని సద్గురుబాబా చూశారట.అయితే ఇప్పటికే మాట్లాడటం కూడా అయిపోయినట్ట రూమర్స్ వస్తున్నాయి. ఇక సద్గురుతో సమంతకు మంచి అనుబంధం ఉంది. కాగా మొదటి నుంచి మానసికంగా ఇబ్బంది ఉంటే..? సద్గురు ప్రవచనాలు వింటం సమంతకు బాగా అలవాటు.అయితే  ఆయన దగ్గరకు వెళ్ళి ప్రవచనాలు వింటూ రిలాక్స్ అవుతుంది.ఇక నాగచైతన్యతో విడాకుల తరువాత కూడా బాగా డిస్ట్రబ్ అయిన సమంత.. ఆ స్ట్రగుల్ నుంచి బయట పడటానికి ఆధ్యాత్మిక మార్గం పట్టింది.

అయితే  చాలా కాలం సద్గురు సలహామేరకు ధ్యానం సాధన చేయడం.. తెో పాటు సాదు జీవితాన్ని గడిపింది. అంతేకాదు అలా చాలా కాలానికి ఆమె కోలుకుని రెగ్యూలర్ లైఫ్ ను స్టార్ట్ చేసింది.ప్రస్తుతం సమంత వరుస సినిమాలు చేస్తుంది. పాన్ ఇండియా లెవల్ కాకుండా.. హాలీవుడ్ స్తాయికి వెళ్ళింది.అంతేకాదు తన చేతికి వచ్చిన ఏ ప్రాజెక్టును కూడా వదులుకోకుండా ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది..ఇక ఈ క్రమంలోనే...సమంత రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు సద్గురు స్వామీజీ కూడా ఆమెకు రెండవ పెళ్లికి అబ్బాయిని కూడా చూసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఇక  ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: