వైవిధ్య మైన పాత్రల తో నటు డిగా  తనదై న గుర్తిం పు సంపాదిం చు కున్న వెర్స టైల్ యాvక్టర్ అశోక్ సె  ల్వన్ హీరో గా.. ప్రము ఖ నిర్మాణ సంస్థ వయా కామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యా నర్స్ సంయు క్తంగా ఆర్‌.ఎ.కార్తీక్ దర్శక త్వం లో రూపొం దిస్తో న్న చిత్రం 'ఆకాశం'.
ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవే గం గా జరు గుతుంది. ఇందు లో ముగ్గురు హీరోయిన్స్ నటి స్తున్నారు. వారికి సం బంధిం చిన క్యారెక్ట ర్స్ పేర్లు, వాటి లుక్స్‌ను చిత్ర యూ  నిట్ ఇటీ వలె రిలీజ్ చేయ గా మంచి స్పందన వచ్చింది.

వ్యవసా యం చేసే రైతు కు మార్తె మతి పాత్ర లో ‘అపర్ణ బాల మురళి’.. కాలేజ్ స్టూ డెంట్ మీనా క్షి పాత్ర లో ‘శివాత్మిక’.. ట్రావె లింగ్‌ను ఇష్ట పడే అమ్మాయి ‘శుభ’ పాత్ర లో రీతూ వర్మ నటిస్తు న్నారు. అయితే ఈ మూడు పాత్ర లకు తగ్గ ట్టు గా అశోక్ సెల్వన్ మూడు డిఫ రెంట్ వేరియే షన్స్‌ లో కనిపిం చారు. అశోక్ సె ల్వన్ పాత్రల కు సంబం ధించిన పోస్టర్ల ను మేకర్లు విడు దల చేశారు.

అశో క్ సెల్వన్ ఈ చిత్రం లో వీర, అర్జున్, ప్రభ అనే పాత్రలత్లో కనిపించబో తోన్నారు. ఇక ఇందు లో మూడు వేరి యేషన్స్ చూపిం చారు. క్లాస్, మాస్ ఇలా మూడు రకాల వేరియేషన్స్ చూపించారు. ఈ చిత్రా నికి గోపీ సుందర్ సంగీ తాన్ని అందిస్తు న్నారు. త్వరలో నే ఈ చిత్రాని కి సం బంధిం చిన అప్డేట్స్ తెలియ జేస్తా మని మేకర్స్ తెలి పారు….

మరింత సమాచారం తెలుసుకోండి: