ఫ్యాషన్ వరల్డ్ గా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే ఎలా మెయింటైన్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇక ఈమె వేసే డిజైన్ దుస్తులు ఎంపికలు తనదైన మార్కు కచ్చితంగా చూపిస్తుందని చెప్పవచ్చు. అలాంటి నిర్ణయాలు ఇమెను అంతర్జాతీయ వేదికలపై మెరిసేలా చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఒక సరికొత్త న్యూ డిజైన్ డ్రెస్లతో ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.తాజాగా ప్యారిస్ ఫ్యాషన్ లో వీక్ లాయిస్ విట్టన్ షోలో మరొకసారి తన అందాలతో అక్కడ ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.దిగ్గజ సమస్త అయినటువంటి బ్రాండ్ అన్న ఫ్యాషన్ ప్రపంచంలో తన ప్రదర్శన ప్రదర్శించింది ఈ ముద్దుగుమ్మ. లూయిస్ విట్టన్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా దీపిక పడుకొనే ఉన్నది. ఈ బ్రాండ్ కు చెందిన గ్రేవీ డ్రెస్ లో చాలా అందంగా మెరుస్తోంది. కేవలం గోల్డ్ మేకప్ చీక్ యాక్సెసర్వీస్ లో దీపికా పడుకొని చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా తను వేసుకున్న డ్రస్సు అక్కడున్న వారందరిని చాలా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. దీపిక ఎంపిక చేసుకున్న లిప్ స్టిక్ కూడా ఈ ముద్దుగుమ్మకు మరింత అందాన్ని తెచ్చేలా కనిపిస్తోంది.

ఈ ముద్దుగుమ్మ ఫ్రెంచ్ బెల్జియం డిజైనర్ నికోలర్స్ దుస్తులను డిజైన్ చేసిన దుస్తులను ధరించింది ప్రస్తుతం ఈయనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు అందానికి మంత్రముగ్ధులు అవుతూ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఉందని చెప్పవచ్చు. బాలీవుడ్ లో పలు సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ -k సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ చిత్రం సక్సెస్ అయ్యిందంటే చాలు ఇక తెలుగులో కూడా ఈమెకు వరుసగా అవకాశాలు వెలుపడతాయని అభిమానుల సైతం భావిస్తున్నారు. ఈ చిత్రం కూడా అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: