యాంకర్ శ్రీముఖి తన వయ్యారాలను మరోసారి ఒలకబోసింది. వయోలెట్ కలర్ దుస్తుల్లో ఓ మోస్తరుగా ఈ కుర్ర యాంకర్ మెరిసిపోతుంది. అప్పుడప్పుడు ఇలా కుర్రాళ్ల కు కిక్కివ్వడం శ్రీముఖికి అయితే బాగా అలవాటు.
కాస్త ఖాళీ టైం దొరికినా తన ఫ్యాన్స్‌కు తన అందాలతోనే వయ్యారాలను వడ్డిస్తుంది. ఇంకేముంది శ్రీముఖి అందాలకు నేటితరం కూడా ఫిదా అయిపోతున్నారు.ఒక యాంకర్ ఇంత మంచి ఫిజిక్ మెయింటెన్ చేయడం నిజంగా సూపర్ అని మెచ్చుకుంటున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో బుల్లితెరకు మంచి కనెక్టివిటి కూడా ఉంటుంది.
బుల్లితెరపై కనిపించే వారు ఒక్కోసారి వెండితెర పై దర్శనం ఇస్తుంటారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో యాంకర్స్ గా రెచ్చిపోతున్నారు.బుల్లితెర నుంచి నేరుగా వెండితెరపై కనిపిస్తున్నారు.ఇప్పటివరకు అనసూయ, రష్మీ గౌతమ్, విష్ణుప్రియ వంటి వారు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. హీరోయిన్ అవుదామ ని ఇండస్ట్రీ చుట్టూ తిరిగే వారికి అవకాశాలు పెద్దగా రాకపోయినా ఓ వైపు యాంకర్లుగా రాణిస్తూనే మరోవైపు హీరోయిన్లు గా అవతారం ఎత్తుతున్నారు నేటితరం బుల్లితెర యాంకర్స్. రష్మీ,విష్ణుప్రియ ఇప్పటికే హీరోయిన్లు గా తమ అదృష్టం పరిక్షించుకున్నారట.
అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్టు గా సత్తా చాటుతోంది. ఇక శ్రీముఖి విషయానికొస్తే గతంలో రెండు సినిమాల్లో హీరోలకు సిస్టర్ రోల్స్ కూడా చేసింది. ప్రస్తుతం శ్రీముఖి కూడా ట్రెండ్ మార్చింది. హీరోయిన్‌గా రాణించాల ని ఈ బ్యూటీ కి తీరని కోరిక ఉందట.. అందుకే తన అందాలను ఆరబోసేందుకు సిద్ధమైంది. బుల్లితెరపై ఉంటూనే మరోవైపు సోషల్ మీడియా లో గ్లామర్ షో చేస్తుంది.తాజాగా వయోలెట్ కలర్ దుస్తుల్లో శ్రీముఖి మెరిసిపోతుందట..తన ఎద అందాలు, తొడ అందాలు చూపిస్తూ లేటెస్ట్ ఫోటో షూట్ చేసింది. ఈ పిక్స్ చూసిన వారంతా హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోవడం లేదని కామెంట్స్ కూడా చేస్తున్నారు.తన హాట్ పోజులకు కుర్రాళ్లకు నిద్ర కూడా పట్టడం లేదట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి