నాచురల్ స్టార్ నాని ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. మొదటగా నాని ఈ సంవత్సరం అంటే సుందరానికి మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో నాని హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా నాని "హిట్ ది సెకండ్ కేస్" అనే మూ వీలో ఒక చిన్న పాత్రలో నటించాడు. నానిమూవీ లో చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రలో నటించినప్పటికీ , ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. హిట్ ది సెకండ్ కేస్ మూవీ లో నాని నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ ని నిర్మించాడు.

మూవీ ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని , అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతుంది. ఇది ఇలా ఉంటే నాని ప్రస్తుతం దసరా అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , శ్రీకాంత్ ఓదెల ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. పూర్ణమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ క్లైమాక్స్ ను కూడా షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో చిత్ర బృందం ఒక ఐటెం సాంగ్ ను ప్లాన్ చేసినట్లు , ఆ ఐటమ్ సాంగ్ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ రాశి ఖన్నా ను తీసుకోబోతున్నట్లు , ఈ సాంగ్ లో నాని మరియు రాశి ఖన్నా అదర గొట్ట బోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే దసరా మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: