మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ సీనియర్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి శ్రేయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎంతో మంది సీనియర్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుత కాలంలో ఈ ముద్దు గుమ్మ సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో మాత్రమే కాకుండా ఇతర ముఖ్య పాత్రలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం విడుదల అయిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ లో శ్రేయ ఒక కీలకమైన పాత్రలో నటించింది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. 

ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ తాజాగా దృశ్యం 2 అనే హిందీ మూవీ లో కూడా కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న శ్రేయ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా శ్రేయ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ వేసుకొని తన హాట్ ఎద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: