మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటువంటి కావ్య తప్పర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే తెలుగు , తమిళ , హిందీ మూవీ లలో నటించి మంచి గుర్తింపును నటిగా సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే కావ్య ... సంతోష్ శోభన్ హీరో గా రూపొందిన ఏక్ మినీ కథ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

 ఈ మూవీ థియేటర్ లలో కాకుండా అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ అందచందాలకు ... నటనకు కూడా టాలీవుడ్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ పరవాలేదు పర్వాలేదు అని రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. 

ఇలా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కావ్య తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను కావ్య తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. కావ్య కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా కావ్య తప్పర్ ఎప్పటి కప్పుడు తన హాట్ హాట్ అందాల ప్రదర్శన తో కుర్ర కారును కట్టి పడేస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: