
ఈ మధ్య తరచూ బాలీవుడ్ లోనే పలు సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా తరచూ గ్లామర్ షో తో కుర్రకారులకు పిచ్చెక్కించే అందాలతో మైమరపిస్తూ ఉంటుంది. తన గ్లామర్ ఫోటోలతో ప్రతి రోజు అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ instagram వేదికగా ఒక పోస్ట్ ని షేర్ చేసింది ఇందులో రకుల్ చాలా అందంగా కనిపిస్తోంది. బీచ్ పక్కన ఒక రెస్టారెంట్ లో ఫుడ్ ఐటమ్స్ తింటూ కనిపిస్తున్నా రకుల్ తన అందాల ఆరబోతను కూడా అలాగే చూపిస్తుంది.
ముఖ్యంగా ఆమె తింటున్న ఐటమ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. కూలింగ్ గ్లాసెస్ ధరించి బ్లాక్ కలర్ వాచ్ తో చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది తన ఫోటోలతో పాటు మీరెవరు నాతో మాట్లాడవద్దు నేను తింటున్నప్పుడు అనే క్యాప్షన్ కూడా షేర్ చేసింది.. దీంతో పలువురు నేటిజెన్లు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. రకుల్ ప్రీతిసింగ్ ఎద అందాలు చూపిస్తూ మరింత హైలెట్గా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. రకుల్ విందును ఆస్వాదిస్తున్న కుర్రకారులు మాత్రం ఈమె అందాల విందును ఆస్వాదిస్తూ షాకింగ్ లీవెజ్ షో తో మతులు పోగొడుతోంది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి