

ఇటీవలే యూకే విహారయాత్రలో అత్యుత్తమ జీవితాన్ని గడుపుతోంది ప్రియాంక చోప్రా.. తన కుటుంబంతో కలిసి రాయల్ ఆస్కార్టుకు హాజరైన తర్వాత ప్రియాంక చోప్రా తన కుటుంబంతో ఎండలో షికారు చేస్తూ అక్కడి క్లైమేట్ ని పూర్తిగా ఆస్వాదిస్తున్నట్టుగా కనిపిస్తోంది. గత ఆదివారం నాడు ప్రియాంక చోప్రా తన స్నేహితులు తన భర్తలతో కలసి ప్రియాంక చోప్రా వెకేషన్ లో చాలా సందడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
ఇక విదేశాలలో విహారం నుంచి ప్రియాంక చోప్రా సోలో ఫోటో ఒకటి విడుదల చేయడం జరిగింది. ఈ ఫోటోలో ప్రియాంక చోప్రా ఎలిజిబెత్ టైలర్ ని మించిపోయిన అందంతో అందరిని ఆకర్షిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా రాయల్ చంకీ డిజైనర్ దుస్తులను మరింత అందంగా కనిపిస్తోంది తన యదా అందాలను మరింత సింపుల్గా చూపిస్తూ కుర్రకారులను కవ్విస్తోంది. తన కళ్ళతోనే మాయ చేసే విధంగా ప్రియాంక చోప్రా మెరుపులు మెరిపిస్తోందని పలువురు నిటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.