అమెరికా అబ్బాయిని ఎందుకు చేసుకున్నానని అనిపించిందని ప్రమోదిని తెలిపారు. ఏం చేసినా నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదని ప్రమోదిని వెల్లడించారు. నా భర్త చదివిస్తానని చెప్పినా నాకు ఆసక్తి లేదని అన్నానని ఆమె పేర్కొన్నారు. అప్పుడు సోషల్ మీడియా లేదని, రీల్స్ లేవని ప్రమోదిని అన్నారు. నా భర్త హోమ్ థియేటర్ ఆర్కిటెక్ట్ని ప్రమోది ని వెల్లడించారు.నేను వెళ్లిపోవాలని అనుకుంటున్నానని భర్త కు చెప్పి ఒప్పించి పాపను తీసుకొని వచ్చానని ఆమె అన్నారు. నీ ఇష్టమే నా ఇష్టం అని భర్త చెప్పారని ఆమె పేర్కొన్నారు. ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కు నేను ఇండియా కు వచ్చానని చెప్పిన వెంటనే సినిమాలు, టీవీ సీరియల్ ఆఫర్లు వచ్చాయని ప్రమోది ని కామెంట్లు చేశారు. నటి ప్రమోదిని వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక గా వైరల్ అవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి