మొదట హీరో సుశాంత్ నటించిన చిలసౌ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ రుహాని శర్మ.. ఈ సినిమాలో తన నటనతో వాయిస్ తో అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మరింత పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత విశ్వక్ సేన్ నటించిన హిట్ సినిమాలో కూడా అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం సరైన అవకాశాలు కలిసి రావడం లేదని చెప్పవచ్చు.
రుహాని శర్మ ఫోటోషుట్లు అన్నీ కూడా చాలా ప్రత్యేక్షంగా ఉన్నాయి. సినిమాలో ప్రాధాన్యత కలిగిన పాత్రలలో నటిస్తూనే గ్లామర్ షో చేయడంలో ఏ విధంగా వెనకడుగు వేయలేదు రుహాని శర్మ.. సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలతో కుర్రకారులను ఆశ్చర్యపరిచేలా చేస్తూ ఉంటుంది.. రుహాని శర్మ షేర్ చేసిన ఫోటోషూట్లు అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెప్పవచ్చు. బ్లాక్ కలర్ జాకెట్ లో తన యధా అందాలను ప్రదర్శిస్తూ హీటెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ ఈ మాత్రం గ్లామర్ సినిమాలలో కూడా కొనసాగిస్తే ఈమె రేంజ్ మరొకలాగా ఉంటుందని పలువురు నేటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.

మరికొంతమంది ఈమెలోను గ్లామర్ యాంగిల్స్ ని డైరెక్టర్లు సైతం ఉపయోగించుకోలేకపోతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరం హీరోయిన్స్ ప్రేక్షకులను తమ అభిమానంతోనే కాకుండా గ్లామర్ తో కూడా అట్రాక్ట్ చేసే విధంగా కొనసాగుతున్నారు. కొంతమంది మాత్రమే స్కిన్ షో కి నో చెబుతున్నప్పటికీ చాలా వరకు గ్లామర్ ఫీల్డ్ లో ఇలానే అవకాశాలు సంపాదించుకుంటున్నారు.. ఎలాగో అభిమానంతో ఆకట్టుకున్న ఇయమ్మడు గ్లామర్ ట్రీట్ కి సైతం అదిరిపోయే ఫాలోవర్స్ ఉన్నారు. ఈ మధ్యనే చాప్టర్-1 తో ప్రేక్షకుల ముందుకు రాక విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సైన్ధవ్ సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: