రబ్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ డిసెంబర్ 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , కన్నడ , హిందీ భాషలలో విడుదల అయింది . భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది . దానితో ఈ మూవీ కి ప్రస్తుతం సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కుతున్నాయి . ఇక పోతే ఇప్పటి వరకు ఈ సినిమా 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను ప్రపంచ వ్యాప్తంగా కంప్లీట్ చేసుకుంది . ఈ 3 రోజుల్లో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసు కుందాం.

మూవీ కి 3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపు కొని 40.05 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 రోజుల్లో తమిళ నాడు ఏరియాలో 4.45 కోట్ల కనెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 రోజుల్లో కర్ణాటక ఏరియాలో 16.75 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 రోజుల్లో కేరళ ఏరియాలో 1.30 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 రోజుల్లో రెస్ట్ ఆఫ్ ఇండియాలో 178.05 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 రోజుల్లో ఓవర్ సిస్ లో 115.05 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ కి 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 355.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: