సందీప్ రెడ్డి వంగ తాజాగా యానిమల్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు రన్బీర్ కపూర్ హీరోగా నటించగా ... రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది . అనిల్ కపూర్ ఈ సినిమాలో రన్బీర్ కపూర్ కి తండ్రి పాత్రలో నటించాడు . ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 1 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటి వరకు 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను ప్రపంచ వ్యాప్తంగా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది అనే విషయాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజుబ్ ప్రపంచ వ్యాప్తంగా 150.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి రెండవ రోజు ప్రపంచ వ్యాప్తంగా 119.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 120.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 68.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 55.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 47 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 7 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 35.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే మొత్తంగా 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి యానిమల్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 562.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: