సమంత ఒప్పుకుంటే ఆమె జీవిత కాలం పాటు తెలుగు దర్శకత్వం చేసే అవకాశం తనకే రావాలని కోరుకుంటున్నట్టు తన ఆల్ టైం ఫేవరెట్ హీరోయిన్ కూడా సమంత అంటూ ఆయన ఎన్నో సార్లు స్టేట్ మీద చెప్పేలా తన నటనతో మాయ చేసారు సమంత. రెండో రోజు ఏ సినిమా నుంచి తీసేద్దాం అనుకున్న అలా ఫేవరెట్ హీరోయిన్ అయ్యేలా నటించడంలో సమంత పాత్ర బాగానే ఉంది. ఈ సినిమా కలెక్షన్ల సునామీ మామూలుగా లేదు. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ కెరియర్ లో ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పటికీ రంగస్థలం సెట్టు అలాగే ఉంది.
ఈ సినిమా కోసం సుకుమార్ చాలానే కష్టపడ్డాడు. సమంత కూడా తన నటనతో ఇరగదీసింది. కానీ సమంత అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. ఆమె చేస్తున్న సినిమాలు మరి మన సమంత ముందులా ఉండాలని మునుపటిలాంటి సినిమాలు చేయాలని అభిమానులంతా కోరుకుంటున్నారు.