ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ , టిల్లు స్క్వేర్ , మంజుమ్మల్ బాయ్స్ అనే మూడు సినిమాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ లకు లాస్ట్ 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో ఎన్ని టికెట్లు అమ్ముడు పోయాయి అనే వివరాలను తెలుసుకుందాం.
టిల్లు స్క్వేర్ : సిద్దు జొన్నలగడ్డ హీరో గా రూపొందిన ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ... నేహా శెట్టి ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలో నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ మార్చ్ 29 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యి ఇప్పటికే భారీ విజయాన్ని అందుకుంది. ఇకపోతే లాస్ట్ 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో ఈ మూవీ.కి సంబంధించిన 57.67 కే టికెట్లు అమ్ముడు పోయాయి.
మంజుమ్మల్ బాయ్స్ : ఈ సినిమా ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ని ఈ రోజు తెలుగు లో విడుదల చేశారు. ఇకపోతే ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో ఈ సినిమాకు సంబంధించిన 10.02 టికెట్లు అమ్ముడు పోయాయి.
ఇలా ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో ఈ మూడు సినిమాలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.