ఆయన మాట్లాడుతూ.. సీనియర్ నటి విజయశాంతి తన భర్త శ్రీనివాస్ ప్రసాద్‌కి విడాకులిచ్చిన విషయం తెలిసిందే. తర్వాత ఆమె ఆ స్టార్ హీరోను రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ అనేక రూమర్స్ పుట్టుకొచ్చాయి. కానీ అవన్నీ ఫేక్. బాలకృష్ణ, విజయశాంతి కాంబో అంటే ఆరోజుల్లో చాలా మందికి ఇష్టం. అంతే కాకుండా వీరి కెమిస్ట్రీ కూడా చాలా బాగుండేది. అందుకే చాలా సినిమాల్లో వీరిద్దరు జోడిగా కనిపించారు. ఇక విజయశాంతి, బాలయ్యను పెళ్లి చేసుకోవడం అనేది అసత్యం. ఆ రూమర్ వచ్చిన దాని కంటే ముందే విజయశాంతికి శ్రీనివాస్ ప్రసాద్ తో పెళ్లైంది,అసలు బాలకృష్ణ విజయశాంతి కేవలం స్క్రీన్ వరకు మాత్రమే సన్నిహితంగా ఉండే వాళ్ళు,కానీ నిజ జీవితంలో వారిద్దరి మధ్య ఎలాంటి చెడు రిలేషన్ లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం విజయశాంతి రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేస్తుంది.