వెంకటేష్ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది జోవియల్ గా మాట్లాడే తత్వమే . వెంకటేశ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . చాలా మంది స్టార్స్ తమతో వర్క్ చేసే కో స్టార్స్ తో మాత్రమే ఫ్రెండ్లీ గా ఉంటారు. రేంజ్ స్టేటస్ అంటూ విర్ర వీగూతూ ఉంటారు. కానీ వెంకటేష్ అలా కాదు.. సో సాఫ్ట్ పర్సన్. నిజాయితీ గల పర్సన్. చాలా మందితో సరదా సరదాగా మాట్లాడుతూ చాలా చక్కగా ఆయన ఉన్న ప్రదేశాన్ని అట్మాస్ఫియర్ని ఆహ్లాదకరంగా మార్చేస్తూ ఉంటారు వెంకటేష్.


తన మన అనే బేధం లేకుండా అందరితోను చనువుగా మూవ్ అవుతూ ఉంటారు . కానీ ఒక హీరోయిన్ విషయంలో మాత్రం వెంకటేష్ ఎప్పుడు కోపంగానే ఉంటారు . దానికి కారణం వెంకటేష్ అన్నగారు సురేష్ బాబునే.  ఆమె వల్గర్ గా ఆయన పై కామెంట్ చేస్తూ మాట్లాడటం వెంకటేష్ కి కోపం తెప్పించిందట. వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాక ఈ హీరోయిన్ అప్పట్లో మంచి హిట్స్ తన ఖాతాలో పడేలా చేసుకుంది.. అయితే సురేష్ బాబుని మాత్రం ఓ విషయంలో నాటీ కామెంట్స్ చేసిందట.



"వెంకటేష్ - సురేష్ బాబు అసలు అన్నదమ్ములు లేరు అని వెంకటేష్ కి సురేష్ బాబు ఫాదర్ లా ఉన్నాడు అని కూసింత టంగ్  స్లిప్ అవుతూ వెటకారంగా నాటిగా కౌంటర్ వేసిందట".  దీనితో వెంటనే వెంకటేష్ ఆమెకి ఇచ్చి పడేశారు . "ఒకరు పర్సనల్ విషయాలు మీకు అనవసరం ..మీ పరసనల్ విషయాలు ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంత హాట్ టాపిక్ గా వినిపిస్తూ ఉంటాయో అందరికీ తెలిసిందే లే "అంటూ ఆమె పర్సనల్ విషయంలో ఉన్న కాంట్రవర్షియాలిటీని గుర్తు చేస్తూ కౌంటర్ వేశాడు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది . అంతేకాదు వెంకటేష్ ఇప్పటికీ ఆ హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకోమంటే ఫుల్ రేంజ్ లో ఫైర్ అయిపోతూ ఉంటారట. సురేష్ బాబు అంటే అంత ఇష్టం వెంకటేష్ కి మరి అలాంటి వెంకటేష్ ని నాటిగా కౌంటర్ ఇస్తే ఏ బ్రదర్ అయినా ఒప్పుకుంటాడా..? నో వే ఇచ్చిపడేస్తాడు అలాగే చేసాడు వెంకటేష్..!

మరింత సమాచారం తెలుసుకోండి: