సాధారణంగా సినిమా ఫ్లాప్ అయితే ఏ హీరో అయిన కొంచెం డిసప్పాయింట్ అవుతాడు.  ఫ్లాప్ అయ్యిందా..?  అని బాధపడతాడు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము ఎందుకు ఫ్లాప్ అయ్యింది అని బాగా ఆలోచించి నెక్స్ట్ సినిమాల విషయంలో అలా ప్లాప్స్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు . కానీ హీరో ప్రభాస్ మాత్రం చాలా చాలా డిఫరెంట్ . అన్ని సినిమాల విషయాలలో అని చెప్పలేము కానీ ఓ సినిమా విషయంలో మాత్రం ప్రభాస్ తీసుకున్న నిర్ణయం అందరికీ షాకింగ్ గా అనిపించింది . ఆయన నటించిన సినిమా ఫ్లాప్ అయ్యింది . దీంతో ప్రభాస్ చాలా ఆనందపడ్డాడు .

దానికి కారణం సినిమా ఫ్లాప్ అయినా నటనకు మాత్రం మంచి మార్కులు పడటం . ఆ సినిమా మరేంటో కాదు "పౌర్ణమి".  ఎస్ పౌర్ణమి సినిమాపై ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారో జనాభా అందరికీ తెలిసిందే.  అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయింది పౌర్ణమి సినిమా . కానీ ప్రభాస్ నటన కి మాత్రం చాలా మంచి మార్కులే పడ్డాయి. ఒక పక్క సాఫ్ట్ గా మరొక పక్క చాలా వైల్డ్ గా ఉండింది ఆయన నటన. దీంతో సోషల్ మీడియాలో అప్పట్లో ప్రభాస్ సినిమా పౌర్ణమి ఫ్లాప్ అయినందుకు బాగా ట్రోల్ చేశారు జనాలు .

కానీ ప్రభాస్ మాత్రం ఏ కారణంగా బాధపడలేదు . పౌర్ణమి సినిమా విషయంలో ఆయనకు పాజిటివ్ మార్క్స్ పడ్డాయి అంటూ ఆ సినిమాకి ఎప్పుడు గుర్తుండిపోతుంది అంటూ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.  ప్రభాస్ ఏ విషయం అయినా లైట్ గా తీసుకుంటాడు అని చెప్పడానికి ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బిగ్ ఎగ్జాంపుల్ అంటున్నారు అభిమానులు. మొత్తానికి ప్రభాస్ బ్క్కొ మెట్టు ఎదుగుతు పాన్ ఇండియా స్ధాయికి వెళ్లిపోయాడు .. ఇది నిజంగా ఆయన పడిన కష్టానికి తగ్గ ఫలితం అని చెప్పుకోవాలి. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఆయన పేరు బాగా ట్రెండ్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: