
ఇటీవలే మీనాక్షీ చౌదరి టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతి వస్తున్నాం మూవీలో కూడా నటించి హ్యాట్రిక్ కొట్టేసింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, వెంకటేష్ కి ప్రియురాలి పాత్రలో నటించి మంచి గుర్తింపును సాధించింది. ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి దుమ్ము లేపింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక ఈ బ్యూటీ అందం గురించి మాట్లాడుకోవాల్సిన పనిలేదు. ఇక ఈ ఫోటోస్ చూసిన కుర్రాళ్లు ప్రేమిస్తే ఇలాంటి అమ్మాయిని ప్రేమించాలని అంతా ఈ భామ అందాలను పొగుడుతున్నారు. ఈ గ్లామరస్ ఫోటోలన్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అందాల భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఈ బ్యూటీ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ భామ తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. మంచి మంచి సినిమాలలో నటిస్తూ తక్కువ సమయంలోనే గొప్ప గుర్తింపు సొంతం చేసుకుంది. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సందడి చేసింది. ఈ సినిమాలో దుల్కర్ కి జోడీగా మీనాక్షీ చౌదరి నటించి ప్రేక్షకుల మనసును దోచుకుంది. దానికి ముందు అడివి శేషుతో హిట్ 2 సినిమాలో నటించి హిట్ అందుకుంది.