టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఒకవైపు వరుసగా విజయాలు సాధిస్తూనే మరోవైపు వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకుంటున్నారు. జైలర్2 సినిమాలో బాలయ్య నటించనున్నారని ఇప్పటికే వార్తలు వైరల్ కాగా బాలయ్య ఈ సినిమాలో ఏపీ పోలీస్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. బాలయ్యకు పోలీస్ పాత్రలు బాగా అచ్చొచ్చిన సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి సినిమాలో సైతం బాలయ్య పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించారు.
 
బాలయ్య రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉన్నారు. బాలయ్య పారితోషికం 25 నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. బాలయ్య ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా బాలయ్య భవిష్యత్తు సినిమాలతో సైతం సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
 
బాలయ్య కెరీర్ పరంగా ప్రస్తుతం టాప్ లో ఉన్నారు. బాలయ్య నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లను ఎంచుకోవాలని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. బాలయ్య లుక్స్ విషయంలో సైతం ఎంతో కేర్ తీసుకుంటున్నారు. బాలయ్య ఈ ఏడాది డాకు మహారాజ్ సినిమాతో సక్సెస్ అందుకున్న సంగబాతి తెలిసిందే. బాలయ్య సినిమాలు సీడెడ్ లో కలెక్షన్ల పరంగా సత్తా చాటుతున్నాయి.
 
బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా బాలయ్య సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధిస్తే ఫ్యాన్స్ సైతం హ్యాపీగా ఫీలవుతారు. బాలయ్య ఈ జానర్ ఆ జానర్ అనే తేడల్లేకుండా అన్ని జానర్ సినిమలాలో నటిస్తున్నారు. అదే సమయంలో కొడుకు ఎంట్రీ దిశగా కూడా బాలయ్య అడుగులు వేస్తున్నారు. బాలయ్య డైరెక్టర్ల ఎంపికపై కూడా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తోంది. కెరీర్ పరంగా బాలయ్య మరిన్ని సంచలనాలు సృష్టించడం పక్కా అని చెప్పవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: