
ఇక ఈ సినిమా మొత్తానికి ఈ సెన్నివేశాలు ఎంతో హైలెట్గా నిలుస్తాయని కూడా అంటున్నారు. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ తో పాటు ప్రకాష్ రాజ్ మరియు మిగిలిన కీలక నటులు కూడా పాల్గొనబోతున్నారట .. అయితే ఈ సినిమా టైటిల్ డ్రాగన్ అనే ప్రచారం జరుగుతుంది .. అయితే డ్రాగన్ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత గొప్ప సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు .. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ చాలా సమయం తీసుకున్నాడు .. ఇది క్రమంలో ఇప్పటివరకు ప్రశాంత నీల్ చేసిన అన్ని సినిమాల్లో కల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి .. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు .. సినిమాను 2026 లో ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు .. ఇక మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ , ప్రశాంత్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో చూడాలి .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు