
సినిమాల కు కస్త చిన్న బ్రేక్ తీసుకున్న స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా లో మాత్రం ఎప్పుడూ ఎంతో ట్రెండింగ్ లోనే ఉంటున్నారు .. తన ఫోటోలు , రీల్స్ పోస్టుల తో ఎప్పుడు అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది . రీసెంట్ గానే ఫుల్ ఆప్స్ చేయకపోతే కామెంట్స్ చేయొద్దు అనే సెటైరికల్ పోస్ట్ తో ఎంతో చురుగ్గా స్పందించిన సమంత .. తాజాగా తన డైలీ లైఫ్ గురించి ఒక ఆసక్తికరమైన కామెంట్ కూడా చేసింది . మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తో కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేసిన సమంత .. లంచ్ కి మధ్యాహ్నం కూర్చుంటే లేచేసరికి సాయంత్రం అయిపోయిందంటూ సరదాగా క్యాప్షన్ కూడా ఇచ్చింది .. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది ..
అభిమానులు కూడా క్యూటీస్ ఇన్ వన్ ఫ్రేమ్ అంటూ కామెంట్ తో సరదాగా ఫోటోలను వైరల్ చేస్తున్నారు .. ఇక సమంతకు ఇండస్ట్రీలో ఎన్నో పరీచయలు ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం కొంతమంది మాత్రమే అందులో కీర్తి సురేష్ మొదటి ప్లేస్ లో ఉంటారు .. మహానటి సినిమా తో ఏర్పడిన వీరి బంధం ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉంది .. బీచ్ వాక్స్ , పార్టీలు , ట్రీప్స్ వీరిద్దరూ కలిసి కనిపించడం అభిమానులకు సారామామూలే .. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ తమ కెరియర్ తో బిజీగా ఉన్న స్నేహాని కి మాత్రం ఎప్పుడూ సమయం కేటాయిస్తూ తమ బంధాన్ని ఇలా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు