
అల్లు అర్జున్ - అట్లీ సినిమాలో సెకండ్ హీరోయిన్ ల్యాండ్ అయ్యిందోచ్.. ఫ్యూజులు ఎగిరిపోయే ఫిగర్ ఇది..!?

ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు అల్లు అర్జున్ . అట్లీ కూడా అదే రేంజ్ లో కష్టపెడుతున్నాడు. మరి ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ సినిమాలో ఒక క్రిస్టియన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు అంటూ న్యూస్ తెర పైకి వచ్చింది . అంతేకాదు ఈ సినిమాలో చాలా చాలా రిస్క్ అయిన stunts ఉన్నాయి అని.. అవ్వంతా డూప్ లేకుండా నటించాలి అంటూ నిర్ణయించుకున్నారట అల్లుఅర్జున్ . అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా దీపిక పదుకొనే సెలెక్ట్ అయింది. దానిపై అఫీషియల్ ప్రకటన వచ్చింది . అయితే ఇప్పుడు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా సెట్స్ లో పాల్గొనబోతున్నట్లు ఓ న్యూస్ తెరపైకి వచ్చింది . రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ముంబైలో స్టార్ట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు . అల్లు అర్జున్ ముంబై కూడా వెళ్ళిపోయాడు .
ఈ షెడ్యూల్లోనే సెకండ్ హీరోయిన్ కూడా ల్యాండ్ అయినట్లు తెలుస్తుంది . ఆమె ఎవరో కాదు జాన్వి కపూర్ . బాలీవుడ్ ముద్దుగుమ్మ . ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక క్రేజీ బ్యూటీ . మొదటి నుంచి సినిమాలో జాన్వి కపూర్ ఉంది అంటూ ప్రచారం జరిగింది. ఫైనల్లీ అదే నిజమైనట్లు తెలుస్తుంది . ఈ పాత్రలో చాలా సర్ప్రైజంగా ప్లాన్ చేశారట అట్లీ . ఆ కారణంగానే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదట . ఓ స్పెషల్ మూమెంట్ చూసి ఈ పాత్రను అఫీషియల్ గా ప్రకటించబోతున్నారట . జాన్వికపూర్ - బన్నీ - దీపిక పదుకొనే పాత్రలు ఈ సినిమాలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అంటూ కూడా న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం 120 కోట్లు తీసుకున్నాడు బన్నీ అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ అదంతా ఫేక్ అంట కొట్టి పడేస్తున్నారు ఆయన ఫ్యాన్స్ . అంతేకాదు ఆయన ఈ సినిమా కోసం పలు ఏరియాలలో కూడా షేర్స్ తీసుకోబోతున్నారు అని అగ్రిమెంట్ పై సైన్ చేశారు అంటు కూడా అనిపిస్తుంది. మరి నిజా నిజాలు ఏంటో ఆ దేవుడికి తెలియాలి..???