బాలీవుడ్ ప్రేక్షకులకు మలైకా అరోరా గురించి చెప్పాల్సిన పనిలేదు. నిరంతరం యోగ ,జిమ్ ఫిట్నెస్ బికినీ ఫోటోలతో తన ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ యాక్టివ్గానే ఉంటుంది మలైకా. ఇటీవలే కొంతకాలంగా టస్కానీ యాత్ర నుంచి పలు రకరకాల ఫోటోషూట్లతో మలైకా మరింత ఆకట్టుకుంటోంది. టస్కానీ ప్రాంతం నుంచి అక్కడ చిల్లింగ్ అవుతున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా కుర్రాళ్ళు ఈ ఫోటోలు చూసి ఆశ్చర్యపోతున్నారు. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి తన కుమారుడు అర్హాన్ ఖాన్ తో కలిసి టస్కాని బీచ్ లో తన సమయాన్ని గడిపేస్తోంది.



ఈ వెకేషన్ ని ఆస్వాదిస్తూ మరి తన సమయాన్ని వృధా చేయకుండా గడిపేస్తోంది. తన కుమారులతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది మలైకా. ఈ అమ్మడు వయసు 51 ఏళ్లు అయినా కూడా వరుసగా కుర్ర హీరోయిన్లకు దీటుగా బికినీ ఫోటోలతో స్విమ్మింగ్ షూట్ తో షేర్ చేసి ఫొటోలు సోషల్ మీడియాని షేర్ చేస్తోంది. ఈ ఫోటోలు చూసిన పలువురు అభిమానులు, నేటిజన్స్ సైతం 51 ఏళ్లలో 20 ఎలా అంటూ మలైకాను ప్రశ్నిస్తున్నారు. ఇంతటి అందం అంతటి వేడి ఎలా సాధ్యమంటు కామెంట్స్ చేస్తున్నారు.



తాజాగా మలైకా ఒక యూనిక్ ఫోటోని షేర్ చేయగా పింక్ బికినీలో తన అందాలను చూపిస్తూ దుమారం రేపేలా చేస్తోంది. టూ పీస్ బికినీని చాలా స్పెషల్గా ఎలివేట్ చేయడంతో హైలెట్గా నిలిచింది. మలైకా అరోరా పలు రకరకాల బంగిమలలో షేర్ చేసిన ఈ ఫోటోలు సైతం తెగ ఆకట్టుకుంటున్నాయి. చుట్టూ నీలి సముద్రం మధ్య తన అందాలను మరింత హైలెట్ చేస్తూ కనిపిస్తోంది. వెకేషన్ పూర్తి చేసుకున్న తర్వాత మలైకా తిరిగి మళ్లీ బాలీవుడ్ లో పలు రకాల రియాలిటీ షోలతో బిజీగా ఉండబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: