
ఆసిన్ ఎంత పాపులారిటీ తగ్గించుకుంది అనేది అందరికీ తెలుసు, ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇరగదీసింది. మరీ ముఖ్యంగా గజిని సినిమా ఆమె కెరియర్ ని మలుపు తిప్పింది . అమ్మ నాన్న తమిళ అమ్మాయి సినిమాలో చాలా సైలెంట్ గా కనిపించిన ఈ బ్యూటీ ఆ తరువాత ఒక్కోక్కటిగా తన లోని టాలెంట్ బయట పెట్టింది. ఆ తరువాత తన అంద చందాలతో ఇండస్ట్రీని ఏలేసింది. కెరీయర్ పీక్స్ లో ఉండగానే ప్రేమించి పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైన అసీన్..ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతుందట.
అసీన్ ఇప్పుడు మళ్లీ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. పెళ్లి పిల్లల తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన హీయిన్రో ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ యంగ్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతుందట. ఆ బాలీవుడ్ డైరెక్టర్ ఆసిన్ కి చాలా చాలా క్లోజ్ . ఆ కారణంగానే ఈ పాత్ర కోసం ఆమెను అప్రోచ్ అవ్వగా అస్సలు ఏమాత్రం నో చెప్పకుండా ఓకే చేసేసింది . త్వరలోనే ఈ అప్డేట్స్ బయటకు వస్తాయి. దీంతో సోషల్ మీడియాలో ఆసీన్ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు . యంగ్ హీరోయిన్స్ లెక్కలు మొత్తం మారిపోతాయి అంటూ ఆసిన్ ని పొగిడేస్తున్నారు..!