సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన చాలా మంది బయట వ్యక్తులు కూడా స్టార్ హీరోల అలాగే ఇతర నటీ నటుల టెక్నీషియన్స్. , దర్శకుల , నిర్మాతల వారసులు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడం ఈజీ కావచ్చు కానీ ఇండస్ట్రీ లో నిలదొక్కుకొని మంచి స్థాయికి వెళ్లడం మాత్రం వాళ్ల టాలెంట్ ఉపయోగపడుతుంది. ఒక వేళ వారికి టాలెంట్ లేకపోయినా అదృష్టం అంతగా కలిసి రాకపోయినా స్టార్ హీరోల కుమారులైన. , కుమార్తెలైన ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవడం కష్టం అని అనేక మంది అనేక సందర్భాలలో అభిప్రాయాలను వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ఓ ముద్దుగుమ్మ స్టార్ హీరో కుమార్తె. ఈమె ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి చాలా సినిమాల్లో నటించింది. కానీ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయింది. ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారా  ..? ఆ డ్యూటీ మరెవరో కాదు శివాని రాజశేఖర్. 

ఈమె టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రాజశేఖర్ కూతురు. ఈమె 2 స్టేట్స్ అనే తెలుగు సినిమాతో వెండి  తెరకు పరిచయం అయింది. ఈ సినిమా ద్వారా ఈమెకు అపజయం దక్కింది. ఆ తర్వాత ఈమె వివి స్టూడియోస్ అనే తమిళ సినిమాలో నటించింది. ఈ మూవీ ద్వారా కూడా ఈమెకు అపజయం దక్కింది. ఆ తర్వాత ఈమె అద్భుతం అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఈమె డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ ,  అన్బరివు    ,    నెంజుక్కు నీతి        తమిళ్ ,     శేఖర్‌ ,     కోట బొమ్మాళి  పి ఎస్ ,    విద్య వాసుల అహం అహం అనే సినిమాల్లో నటించింది. ఈ సినిమాల్లో కోట బొమ్మాలి పి ఎస్ సినిమాని మినహాయిస్తే ఏ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోలేదు. ఇలా ఈ బ్యూటీ స్టార్ హీరో కూతురు అయినప్పటికీ ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవడానికి మాత్రం చాలా కష్ట పడుతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినా కూడా నటిగా మాత్రం ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపును తెలుగు , తమిళ్ ఇండస్ట్రీ లలో సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: