
తాజాగా హెబ్బా పటేల్‌కి సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరోయిన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. 21ఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యిన హెబ్బా పటేల్ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా “చూడడానికి హాట్ గా ఉంటుంది” అనే ట్యాగ్ కూడా ఆమెకు దక్కింది. కుర్రాళ్లను కంటి చూపుతోనే మెల్ట్ చేసేస్తుంది. హీరోయిన్గా కెరీర్ పీక్స్ లో ఉండగానే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆమె కెరీర్ డౌన్ ఫాల్ అయ్యింది.
ఆఖరికి సైడ్ హీరోయిన్ గా చేసే స్థాయికి ఆమె ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. ముఖ్యంగా ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాలో మెయిన్ రోల్ చేసిన తర్వాత మళ్లీ తన పేరుకి పునర్వైభవాన్ని తెచ్చుకుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో హెబ్బా పటేల్‌కి సంబంధించిన వీడియో బాగా ట్రెండ్ అవుతోంది. నవీన్ కుమార్ బుక్క అనే వ్యక్తితో ఆమె చాలా క్లోజ్‌గా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలలో, ఆమె చేతులు పైన వేసుకుని సాన్నిహిత్యం చూపిస్తూ ఉండటంతో.. ఆ వీడియోకు ఘాటు కామెంట్స్ వస్తున్నాయి.
కొంతమంది "అంకుల్‌తో హెబ్బా పటేల్ ఏం చేస్తుంది?" అని ఆశ్చర్యంగా కమెంట్ చేస్తున్నారు. మరికొందరు "ఇది రొమాన్స్" అని, మరికొందరు "అసలు ఏమిటి ఈ ఛండాలం ?" అని, మరికొందరు "సినిమా అవకాశాల కోసం ఇలాగే తిరుగుతారు" అని ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో హెబ్బా పటేల్‌కి సంబంధించిన ఈ వీడియో బాగా వైరల్‌గా మారింది. కొంతమంది ఆమెపై ఘాటుగా రియాక్ట్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు..!!