ప్రస్తుతం అదిరిపో యే రేంజ్ అవకాశాలను దక్కించుకుంటూ అద్భుతమైన జోష్ లో కెరియర్ను  ముం దుకు సాగి స్తున్న నటి మనులలో జాన్వీ కపూర్ ఒక రు . ఈమె చాలా కాలం క్రితమే హిందీ సినిమాల ద్వారా నటి గా కెరియర్ను మొదలు పెట్టిం ది . కెరియర్ ప్రారంభంలో ఈమె నటించిన సినిమాలు విజయా లను అందుకోలేదు. అయినప్పటికి ఈమె తన నటన తో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. ఇక ఈ బ్యూటీ కి హిందీ లో వరుస పెట్టి అవకాశాలు దక్కుతున్న సరైన విజయాలు మాత్రం చాలా కాలం వరకు దక్కలేదు.

అలాంటి సమయం లోనే ఈమె తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఈ నటి తెలుగు లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 అనే సినిమాలో హీరోయిన్గా నటించి తన కెరీయర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంది. జాన్వి కపూర్  ప్రస్తుతం రామ్ చరణ్ హీరో గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే మరో తెలుగు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మరి కొంత కాలం లో స్టార్ట్ కానున్న దేవర పార్ట్ 2 సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటించబోతుంది.

ఇలా వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు మరో హిందీ సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి టైగర్ శ్రఫ్ హీరోగా రూ mపొందబోయే ఓ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇలా జాన్వి కపూర్ వరుస పెట్టి సినిమా అవకాశాలను దక్కించుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Jk