
మహేష్ బాబు కెరీర్ లోనే ఇది బిగ్ గేమ్ చేయించరుగా నిలవనుందని తన అభిమానులు అంచనాలు వేస్తున్నారు . ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఒక అదిరిపోయే ఫోక్ సాంగ్ ప్లాన్ చేశాడట జక్కన్న . మ్యాజిక్ మ్యూజిషియన్ ఎం ఎం కీరవాణి దీనికి మాస్ బీట్ ఇస్తుండగా టాప్ కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఈ పాటకు స్టెప్స్ కంపోస్ట్ చేయనున్నారట . ఇక ఈ పాటలో మహేష్ తో పాటు హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు సమాచారం. మహేష్, ప్రియాంక చోప్రా కాంపోలో ఎప్పుడూ చూడని ఎనర్జిటిక్ స్టెప్స్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది .
ఈ నేషనల్ సాంగ్ స్క్రీన్ పై పడితే థియేటర్స్ లో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అని అంచనాలు వేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మలియాల్ స్టార్ పృధ్విరాజ్ సుకుమారం కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు . ఇతర లెవెల్ లో ఎమోషన్స్ మరియు యాక్షన్ సీన్స్ తో ఈ చిత్రం ఒక విజువల్ ట్రీట్ కానుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి . నవంబర్లో ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్ రాబోస్తున్నట్టు తెలుస్తుంది . ఇక ఫాన్స్ విషయానికి వస్తే మహేష్ డాన్స్ మాత్రం రాజమౌళి విజన్ కీరవాణి బీట్స్ అంటే మీ ఊహకే వదిలేయవచ్చు .