టాలీవుడ్ యంగ్ హీరోలలో సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉన్న హీరోలలో అడవి శేషు కూడా ఒకరు . ఈయన ఎప్పుడూ ఈ లిస్టులో మొదటి స్థానంలో ఉంటాడు . విభిన్న కథలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు అందించాడు అడవి శేష్ . అదే జోష్ లో ఆ మధ్య డెకాయిట్ అనే సినిమాను ప్రకటించడం జరిగింది . ఈ చిత్రంలో అడవి శేష్ సరసన హీరోయిన్గా శృతి హాసన్ ను తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు మేకర్స్ .


ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డెకాయిట్ ఏ లవ్ స్టోరీ సినిమా ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు . అయితే ఈ చిత్రంలో మొదటి హీరోయిన్ గా శృతి హాసన్ నువ్వు తీసుకోవడం అనంతరం ఆమె వై దూలగడం చాలా ఫాస్ట్ గా జరిగాయి . శృతిహాసన్ స్థానంలో మృణాల్ నువ్వు తీసుకున్నారు . ఇక ఈ మూవీను ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు ముందుగా ప్రకటించారు . అందుకు తగ్గట్లుగానే షూటింగ్ షెడ్యూల్ను జట్ స్పీడ్ గా కొనసాగించారు .


కానీ ఈ మూవీ షూటింగ్లో అడవి శేషు గాయపడడంతో షూటింగ్ వాయిదా పడడం జరిగింది . ఈ చిత్రం కోసం అడవి శేష్ పై ఇంకొన్ని భారీ ఎపిసోడ్స్ తీయాల్సి ఉంది . అడవి శేషు గాయం నుంచి కోల్కున్నాడు కానీ వైద్యులు మాత్రం ఇంకొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో షూటింగ్ కు గ్యాప్ వచ్చింది. దీంతో డిసెంబర్ 25న రావాల్సిన ఈ మూవీ వాయిదా పడడం జరిగింది . అడవి శేష్ తిరిగి షూటింగ్లో జాయిన్ అయ్యాక కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు మూవీ టీం ‌.

మరింత సమాచారం తెలుసుకోండి: