ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు చంద్రబాబు లా తయారైపోతున్నాడని వైసీపీ నేతలు భావిస్తున్నారు.. ఈమధ్య జగన్ ఎంపిడివో లకు ప్రమోషన్ ల కోసం డీడీ పోస్టులను సృష్టిస్తే అది తాను మండలిలో ప్రస్తావించడం వల్లే వచ్చాయని సోము చెప్పుకోవడం కొంత విడ్డూరంగా ఉంది.. మొన్నటికి మొన్న ఆన్ లైన్ జూదాన్ని జగన్ బ్యాన్ చేస్తే అది కూడా తాను వినతిపత్రం ఇవ్వడం వల్లే అని చెప్పుకుంటున్నారు.. అవి చేసింది జగన్ అని ప్రజలకు తెలుసు అని సోము వీర్రాజు ను విమర్శిస్తున్నారు..