ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి పై జగన్ యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిని వెలికితీయాలని జగన్ ధృడ సంకల్పం తో ముందుకు పోతుండగా అవినీతి కి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలి పెట్టదల్చుకోలేదు జగన్.. టీడీపీ లో ముఖ్యమైన నేతలైన వారిని ఇప్పటికే ఊచలు లెక్కపెట్టిస్తున్న జగన్ మరొకొందమందిని జైలుకి లాగేందుకు సిద్ధమవుతున్నారు.. ముఖ్యంగా అమరావతి భూముల విషయంలో చంద్రబాబు హయాంలో జరిగిన స్కాం ల పట్ల విచారణ చేయించి మరీ అవినీతి పరుల ఆట కట్టించేందుకు సిద్ధమయ్యారు..