ఈరోజు మధ్యాహ్నం జగన్ తిరుమల కు వెళ్తున్న సంగతి తెలిసిందే.. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ తిరుమల వెళ్లనున్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అయితే దీన్ని చంద్రబాబు తప్పు పట్టి ఈ పర్యటన పట్ల నిరసనలు చేయాలనీ చంద్రబాబు పిలుపునివ్వడం ఆయన మత రాజకీయాలను నిదర్శనంగా మారుతుంది.. దీంతో చంద్రబాబు రాజకీయాలకు కాదేదీ అనర్హం అంటూ కొందరు చంద్రబాబు విమర్శిస్తున్నారు..