రాష్ట్రంలో ఏం జరిగినా అందుకు సీయం వైఎస్ జగన్, లేదా ఆయన ప్రభుత్వంలోని బృందం అంటూ గొంతిచ్చుకు పడిపోవడం చంద్రబాబుకు ఇటీవలి కాలంలో మా బాగా అలవాటైపోయిందని అందరికి తెల్సిందే.. ఈ క్రమంలోనే జడ్జి రామకృష్ణ తమ్ముడిపై ఇటీవలే దాడి జరిగిన సంగతి తెలిసిందే.. అయితే దీనిపై ఎలాంటి నిర్దహరణం రాకముందే చంద్రబాబు అండ్ కో జగన్ ప్రభుత్వంపై నిందలేసే ప్రయత్నం చేస్తుంది. అత్యుత్సాహం తో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కి లేఖరాసేసారు.